" వేమన పద్యములు "
అక్షమాలఁబూని | యలమట పడనేల ?
నిశ్చయాత్మ మెఱుఁగు | నియతిలేక;
కుక్షినింపు వాఁడు | గుహఁజేరి ఫలమేమి ?
విశ్వదాభిరామ వినుర వేమ.