" వేమన పద్యములు "
అంబరంబుచూడ నేల | నడవిఁదిరుగనేల; నౌ
సంబళంబులడుఁగనేల | శంభు దూరనేల; నా
నంబి వాని గోచిఁజించి | నారిచేతఁగట్టు ! మై
కంబళంబు హేమమౌను | కపరిసత్తు గూడినన్