" వేమన పద్యములు "
అంధకార మందు | నణగియే యుండక
పరమునందు మనసుఁ | బదిల పరచి;
గరిమ నున్నయట్టి | ఘనుడెందులేడురా
విశ్వదాభిరామ వినుర వేమ.