" వేమన పద్యములు "
అందె యింద్రజాల | మయ్యె లోకంబులై
మించె నొకటి కొకటి | మింటి యందు;
తన్నుఁదానె చూడఁ | దలపుట మఱచెను
విశ్వదాభిరామ వినుర వేమ.