" వేమన పద్యములు "
అందు నిందు వెదకి | యనుభవ మందక
కొంద రయ్యలెపుడు | కొంగవలెను
మూర్ఖ తపముఁబూని | మరియుటఁగానరో
విశ్వదాభిరామ వినుర వేమ.