" వేమన పద్యములు "
అందు నిందు నుండు | నఖిలుండుఁ జూడఁగా
నెందుఁదానె నిండి | యెఱుఁగుచుండు
నతని పూజఫలము | నందుటే ముక్తిరా
విశ్వదాభిరామ వినుర వేమ.