" వేమన పద్యములు "
ఆ. అంగమందు లింగ | మతిశయంబుగఁ గట్టి
లింగమందు భక్తి | లేక యున్న
దొంగగొడ్డు మెడను | దుడ్డుఁ గట్టినయట్లు
విశ్వదాభిరామ వినుర వేమ