" వేమన పద్యములు "
అందు నిందు ననక | యన్నిఁటి యందును
విష్ణు వమరి యుండు | వెలయు భువిని;
వెనుకఁ జక్రి తిరుఁగు | విష్ణుచక్రంబుతో
విశ్వదాభిరామ వినుర వేమ.