" వేమన పద్యములు "
అంది వేమన జెప్పిన | యాత్మబుద్ధిఁ
దెలియలేనట్టి మనుజులు | దేబె లరయ;
తలను బాసిన వెండ్రుక | ల్వలెనుఁజూడ
భుక్తి ముక్తులు హీనమై | పోవు వేమ