" వేమన పద్యములు "
అంది యందనట్టి | యచలస్వరూపంబు
పొందుపడఁగఁబూని | పొదలు వాఁడు;
జెంది మిన్నకుండుఁ | జిన్మయాకారుఁడై
విశ్వదాభిరామ వినుర వేమ.