" వేమన పద్యములు "
అందలమును మోసి | యందఱిపైనుండి
పొంది వేడ్క మీర | పూర్ణుఁడతడు
యతని పూజఫలము | లందంగఁజూడరా
విశ్వదాభిరామ వినుర వేమ.