" వేమన పద్యములు "
అందరాని పండఁ | దడవి వెన్నెలబైట
నుండుఁజూడ దొడ్డ | పండుగాను
పండు పడిన చెట్టు| పట్టంగలేరయా
విశ్వదాభిరామ వినుర వేమ.