" వేమన పద్యములు "
అంతరిక్షమందు | నమరిన లింగంబు
చింతబూన వలెను | జెనకి యాత్మ
వింతలోని వింత | వెన్నటింటిచూడరా
విశ్వదాభిరామ వినుర వేమ.