" వేమన పద్యములు "
అంతరాత్మాను భవమంది | యాశలుడిఁగి
సంతతార్చన మదినిష్ఠఁ | జలుపఁగోరి
వంతుకెక్కిన వాఁడె పో | వర్యుఁ డరయ
వాని కెవ్వఁడు సరిగాఁడుఁ | గాన వేమ