" వేమన పద్యములు "
అంతరాత్మను గుర్తించి | యాశలుడిగి
చింతలనుఁ ద్రొక్కి మదియందు | సిద్ధుఁడగుచు
వింతలనుఁజూచి భ్రమయక | వెఱ్ఱి వలెనె
సందు గొందులఁబూర్ణత | నందు వేమ