" వేమన పద్యములు "
అంతరాత్మఁ గనక | యల్పబుద్ధులతోడ
మెలఁగునట్టి ద్విజులు | మేదినందు
యముని నరకములకు | నరుగంగ సాక్ష్యమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ.