" వేమన పద్యములు "
అంతరంగ మెఱుఁగ | హరుఁడౌను గురుఁడౌను
యంతరంగ మెఱుఁగ | నలవికాదు
యంతరంగ మెఱుఁగ | నతఁడెపో శివుడయా
విశ్వదాభిరామ వినుర వేమ.