" వేమన పద్యములు "
అంతరంగమందు | నభవు నుద్దేశించి
నిల్పి చూడనాడ | నిల్చుఁగాక
బాహ్యమందు శివుని | భావింపనిలుచునా
విశ్వదాభిరామ వినుర వేమ.