" వేమన పద్యములు "
అంతరంగమందు | నభవునుద్దేశించి
దలఁపముక్తి తన్ను | దగులుగాక
బాహ్యరంగముననుఁ | బరికింపలేదయా
విశ్వదాభిరామ వినుర వేమ.