" వేమన పద్యములు "
అంతరంగమందు | నద్వైతమేయుండు
బాహ్య మందు ద్వైత | భావముండు
యట్లుకాక తత్త్వ| మలవడ నేరదు
విశ్వదాభిరామ వినుర వేమ.