" వేమన పద్యములు "
అంతరంగమందు |న పరాధములుచేసి
మంచి వానివలెను | మనుజుఁడుండు
యితరులెఱుఁగ కున్న | నీ శ్వరుండెఱుఁగడా
విశ్వదాభిరామ వినుర వేమ.