" వేమన పద్యములు "
అంతరంగమందు | ననువుగా శోధించి
తలఁపఁ దలఁపముక్తి | తగులుఁగాక
బాహ్యరంగమందు | భాషింపఁదెలియునా
విశ్వదాభిరామ వినుర వేమ.