" వేమన పద్యములు "
అంతయు బ్రహ్మమయంబని
మంతనములు, మాని మనసు | మర్మముఁగనినన్
వింతలు బయటను సున్నగు
చింతలు విడినట్టి వాఁడె | సిద్ధుఁడు వేమా