" వేమన పద్యములు "
అంత కొఱఁత దీఱి | యతిశయకాముఁడై
నిన్ను నమ్మిచాల | నిష్ఠతోడ
నిన్నుఁగొల్వముక్తి | నిశ్చయముగఁ గల్గు
విశ్వదాభిరామ వినుర వేమ.