" వేమన పద్యములు "
అండములో నాకాశం
బుండంగాఁజూడఁజూడ | నొనరఁగఁదీపై
యుండును, నంతయు దెలిసిన
మెండుగ నొక ముక్తికాంత | మెలఁగుర వేమా !