" వేమన పద్యములు "
అండపిండము, నడి | బిందు వాత్మజ్యోతి
యర్కుజ్యోతి, సరసి | జాండమందు
నాదబిందువులకు | నడుమ నద్భుతజ్యోతి
విశ్వదాభిరామ వినుర వేమ.