" వేమన పద్యములు "
అండమండముఁగన | నన్నియు, నటుపిండ
మండమెట్లొ ? బమ్మ| యండమట్లె
కర్మబంధమునను | గానరే యీనరుల్
విశ్వదాభిరామ వినుర వేమ.