" వేమన పద్యములు "
అండంబున నాకాశం
బుండం గాంచంగ గాంచ | నొనంగఁదీఁపై
యుండున వన్నయుఁ దెలిసిన
మెండుగ నటుఁజూచిచన్న | మేలగువేమా