" వేమన పద్యములు "
అండఁ దప్పిన నరుఁ | డతి ధార్మికుని యిల్లు
చేర వలయుఁ; బ్రదుకఁ | జేయునతఁడు
యావిభీషణునకు | నతి గారవంబున
భూతలమున రాము | రీతి వేమ.