" వేమన పద్యములు "
అంటు విడని గుణమె | యది దేహ సుఖమౌను
అంటు విడు గుణమ్మె | యాత్మ సుఖము
కమ్మనంటు గుణము | కలుగునా ? కలుగురా
విశ్వదాభిరామ వినుర వేమ.