" వేమన పద్యములు "
అంటి యంటకుండు | నమల స్వరూపమై
మింటి మంటి నడుమ | మెలఁగు దాని
నొంటి స్థంభమందు | జంటించి చూడరా
విశ్వదాభిరామ వినుర వేమ.