" వేమన పద్యములు "
అంజనంబు కనుల | కంటించి చూచిన
సొమ్ము దొరకు భువిని | సూత్రముగను
నమ్మి గురుని కరుణ | నభమంటి చూడరా
విశ్వదాభిరామ వినుర వేమ.