" వేమన పద్యములు "
అంకిలెఱిఁగి మాట | లాడ నేర్చినపుడె
పిన్న పెద్ద తనము | లెన్న నేల?
పిన్న చేతి దివ్వె | పెద్దగా వెలుఁగదా
విశ్వదాభిరామ వినురవేమ