ధాత్రియను పేరు తనకు సార్ధకముగాగ
సర్వకాలంబు దన యురిస్థలమునందె
మోచిప్రాణుల నెల్లనుజూచి ప్రోచు
జన్మభూమి భజింపనిజడుడు జనుడె?

ముందరి పద్యం     తరువాతి పద్యం