తల్లులకు నెల్ల దల్లినా జెల్లు నీక
తమ్మునను దేశమాత ఈ ధర్మమెరిగి
తల్లి పిల్లలు భక్తి తాత్పర్యయుక్తి
దేశమాతను సేవించి తీరవలయు

ముందరి పద్యం     తరువాతి పద్యం