నాస్వదేశమా సదానందదాయకమ
నాపుణ్యపుంజమా నామనోరథమ
నిత్యంబు సత్యంబు నిన్నె ప్రేమింతు
నిను గారవించెద నిన్నె పూజింతు
నిను మదిభావింతు నిన్నె సేవింతు
నేను ముమ్మాటికి నిన్నె ప్రేమింతు

ముందరి పద్యం     తరువాతి పద్యం