సకలదేహములకు జనన కారణములై
తనరు శుక్లశోణితంబులకును
దనువు వృద్ధినొంది తనరారుటకు హేతు
వైన యన్న మిడున దవని గాదె?

ముందరి పద్యం     తరువాతి పద్యం