జననియును జన్మభూమియు
ఘనమగు స్వర్గమున కన్న గౌరవ నీయల్
జనయిత్రిని జన్మస్థల
మునుభక్తి భజింపకున్న మోక్షము గలదే?

ముందరి పద్యం     తరువాతి పద్యం