పురుషుండు రెండు తెఱగుల
ధరనుత్తముడనగబరగు దానెయ్యెడలం
బరుసములువలుకకునికిన్
దురితంబులువొరయుపనుల దొరగుటవలనన్
ముందరి పద్యం     తరువాతి పద్యం