బలముగలవానిబలువురు బలవిహీను
లొక్కటైకూడినిర్జింతు రుత్సహించి
మధువుగొననుత్సహించిన మనుజుబట్టి
కుట్టినిర్జించుమధుకర కులమునట్లు
ముందరి పద్యం     తరువాతి పద్యం