పరువంబుకలిమిదొరతన
మరయమియనునట్టివీని యందొకడొకడే
పొరయించుననర్ధమునా
బరగినచోనాల్గుచెప్ప వలయునెచెపుమా
ముందరి పద్యం     తరువాతి పద్యం