సేతువుదర్శింపమహా
పాతకములుబాసిపోవు ప్రాణసఖునకున్
ఘాతుకమతినొనరించిన
పాతకమేతీర్థసేవబాయదునరునిన్
ముందరి పద్యం     తరువాతి పద్యం