తరువులతిఫలభార గురుతగాంచు
నింగివ్రేలుచునమృతమొ సంగుమేఘు
డుద్ధతులుగారుబుధులుసమృద్ధిచేత
జగతినుపకర్తలకునిది సహజగుణము
ముందరి పద్యం     తరువాతి పద్యం