నెఱవగుసంపదగలిగిన
నెఱినానంగుడవగట్ట నేరనిమనుజుం
దఱిముఱిజేనికి గట్టిన
వెఱబొమ్మయెకడెయెన్ని విధములజూడన్
ముందరి పద్యం     తరువాతి పద్యం