కొలదికిమీఱినలక్ష్మికి
నలరెండుభోగంబెరక్ష యారసచూడన్
జలపూర్నతటాకమునకు
నలవడగావాటమయిన యలుగుంబోలెన్
ముందరి పద్యం     తరువాతి పద్యం