ఒడమిగలవెడగునైనను
బుడమింగలవరలెల్ల భూషింతురుశ్రీ
పెడబాసినదూషింతురు
కడుబేదఱికంబుకంటె గష్టముగలదే
ముందరి పద్యం     తరువాతి పద్యం