బ్రదుకవచ్చుగాక బహుబంధనములైన
వచ్చుగాకలేమి వచ్చుగాక
జీవధనములైన జెడుగాకపడుగాక
మాటతిరుగలేరు మానధనులు
ముందరి పద్యం     తరువాతి పద్యం