పుట్టలిసుమంతలిడనిడ బొదలుటెఱిగి
పుడుకబుడుకంగగాటుక పోకజూచి
విత్తసముపార్జనవ్యయ వృత్తులందు
జిత్తమిడినట్టినరునకు జేటులేదు
ముందరి పద్యం     తరువాతి పద్యం