శొకశాత్రవభయముల చొప్పుమాంచు
ప్రీతివిశ్వాసగుణహేతు భూతమైన
మిత్రమనునక్షరద్వయ మిశ్రమైన
రత్నమేవేల్పుసృజియింప బ్రబలెనొక్కొ
ముందరి పద్యం     తరువాతి పద్యం