జననీజనకగురులయెడ
నొనరించినమేలుగీడు నొదవించుసుఖం
బునకును దుఖమునకునిం
తనికొలది యిడన్వశంబె యజునకునైనన్
ముందరి పద్యం     తరువాతి పద్యం